Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!
- జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత..
- మచల్ సెక్టార్‌లోని పాక్- ఇండియా సైనికుల మధ్య కాల్పులు..
- ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం.. ముగ్గురు ఇండియన్ సైనికులకు గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter in Kupwara: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ఉత్తర కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు. బీఏటీలో పాల్గొన్న ఒక ఉగ్రవాది మరణించాగా.. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాట్ టీమ్ స్క్వాడ్లలో అల్- బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు.
Read Also: Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
అయితే, మచ్చల్లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇది పూర్తైన తర్వాతే బ్యాట్ యాక్షన్ లేదా చొరబాటు ప్రయత్నమా అనేది స్పష్టమవుతుంది. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున, మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళ్తున్న కొంతమందిని సైనికులు చూశారు.. దీంతో వారిని ప్రశ్నించగా.. పాక్ కు చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ కూడా ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. బీఏటీ దాడిని విఫలం చేస్తుండగా ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బీఏటీకి చెందిన ఒక సభ్యుడి కూడా భారతీయ సైనికులు చంపేశారు. కానీ అతని శరీరం ఎల్ఓసీలోనే పాకిస్తానీ సైన్యం యొక్క డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో పడిపోయింది.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!