అమెజాన్ కీలక నిర్ణయం… ప్రైమ్ డే సేల్ వాయిదా
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google

కరోనా దేశంలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎక్కడి వ్యక్తులు అక్కడే ఇంటికి పరిమితం అయ్యారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వ్యాపార రంగాలు చాలా వరకు కుదేలవయ్యాయి. విలువైన వస్తువుల జోలికి వెళ్లకుండా ఆరోగ్యంపైనే ప్రజలు దృష్టి సారించారు. ఇక ఇదిలా ఉంటె, ఈ కామర్స్ దిగ్గజం ఈ నెలలో నిర్వహించాల్సిన ప్రైమ్ డే సేల్ ను వాయిదా వేసింది. ప్రతి ఏటా మే నెలలో ఈ సేల్ ను నిర్వహిస్తుంది. కరోనా కారణంగా గతేడాది ఆగష్టు నెలలో ఈ సేల్ ను నిర్వహించింది. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉదృతి ఉండటంతో ఈనెల జరగాల్సిన సేల్స్ ను వాయిదా వేసింది.
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!