Parliament Session: నేడు అఖిలపక్ష భేటీ.. రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు..
- ఈ రోజు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం..
- రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు..
- అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా..
- కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరుకానున్న గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, ప్రమోద్ తివారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Session: రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 30న) అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. పార్లమెంట్ అనుబంధ (అనెక్స్) భవనంలో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో నేడు ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పక్షాల నేతల (ఫ్లోర్ లీడర్లు) సమావేశం కానున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నేతలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరనున్నారు.
Read Also: Jailer2 shooting : జైలర్ 2 షూటింగ్ లో ‘రజనీకాంత్’ రాక్.. నెల్సన్ షాక్
Also Read
అయితే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో “ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ” (సర్), దేశ రాజధానిలో “ప్రాణాంతక వాయు కాలుష్యం” లాంటి పలు అంశాలపై ఉభయ సభల్లో చర్చ జరిపేందుకు, తగినంత సమయాన్ని కేటాయుంచాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు, విపక్షాల నేతలు పట్టుబట్టనున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
-
Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
-
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
-
Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!