ఎయిర్ ఇండియా డేటా దొంగలించిన సైబర్ నేరగాళ్లు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రెడిట్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, ఫోన్ నంబర్లతో సహా పదేళ్లకు సంబంధించిన విలువైన ఎయిర్ ఇండియా కస్టమర్ డేటా ఫిబ్రవరిలో భారీ సైబర్ నేరగాళ్లు దొంగలించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ సంఘటనలో 2011 ఆగస్టు 26 నుండి 2021 ఫిబ్రవరి 3 మధ్య ఉన్న 45 లక్షల మంది కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఇప్పుడు వెల్లడించింది ఎయిర్ ఇండియా. ప్యాసింజర్ సిస్టమ్ ఆపరేటర్ ను లక్ష్యంగా చేసుకున్న ఈ సైబర్ అటాక్ లో ప్రయాణికుల పేర్లు, పుట్టిన తేదీ, టికెట్ సమాచారం అని లీక్ అయ్యాయి. ఇక ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు… అలాగే ఇక మీదట ఇలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!