Data Leak : యూకే ఆధారిత కండోమ్, పర్సనల్ లూబ్రికెంట్స్ బ్రాండ్ స్థానిక విభాగం అయిన డ్యూరెక్స్ ఇండియా నుంచి తన కస్టమర్ల ప్రైవేట్ సమాచారం లీక్ అయింది. డ్యూరెక్స్ భారతీయ విభాగం భద్రతా ఉల్లంఘనకు గురైంది.
క్రెడిట్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, ఫోన్ నంబర్‌లతో సహా పదేళ్లకు సంబంధించిన విలువైన ఎయిర్ ఇండియా కస్టమర్ డేటా ఫిబ్రవరిలో భారీ సైబర్ నేరగాళ్లు దొంగలించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ సంఘటనలో 2011 ఆగస్టు 26 నుండి 2021 ఫిబ్రవరి 3 మధ్య ఉన్న 45 లక్షల మంది కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఇప్పుడు వెల్లడించింది ఎయిర్ ఇండియా. ప్యాసింజర్ సిస్టమ్ ఆపరేటర్…