MiG-21: మిగ్-21 విమానాలను నిలిపేసిన ఐఏఎఫ్.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MiG-21: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) మిగ్-21 జెట్ ఫ్లీట్ ను నిలిపివేశాయి. మే 8న రాజస్థాన్ హనుమాన్ గఢ్ గ్రామంలో మిగ్ -21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. సూరత్‌గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 సాంకేతిక కారణాలతో క్రాష్ అయింది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న ముగ్గురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధవిమానం సాధారణ శిక్షణలో ఉండగా.. ప్రమాదానికి గురైంది. పైలెట్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలు తెసుకునేందుకు విచారణ ప్రారంభం అయింది. దీనికి గల కారణాలపై పరిశోధన జరిగే వరకు మిగ్-21 ఎగరకుండా మొత్తం విమానాలను నిలిపేసింది.
Read Also: Assam: “నో జీన్స్, లెగ్గింగ్స్”.. గవర్నమెంట్ టీచర్లకు డ్రెస్ కోడ్..
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
మిగ్-21 ఎయిర్‌క్రాఫ్ట్ వేరియంట్‌లు ఐదు దశాబ్దాలుగా భారత వైమానిక దళంలో పనిచేస్తున్నాయి. దశలవారీగా వీటిని తొలగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ఐఏఎఫ్ కేవలం మూడు మిగ్-21 స్క్వాడ్రన్‌లు మాత్రమే పనిచేస్తున్నాయని, వీటన్నింటిని 2025 వరకు దశలవారీగా తొలగించనున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మూడు మిగ్-21 బైసన్ వేరియంట్లతో సహా 31 యుద్ధ విమాన స్క్వాడ్రన్‌లు ఉన్నాయి. మిగ్-21 విమానాలు 1960ల్లో ఐఏఎఫ్ లోకి చేర్చబడ్డాయి. మిగ్-21 విమానాలు ఇటీవల తరుచుగా క్రాష్ అవుతున్నాయి. వీటి వల్ల సుశిక్షుతులైన పైలెట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధునాతన మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు LCA మార్క్ 1A మరియు LCA మార్క్ 2లతో సహా స్వదేశీ విమానాలను వాయుసేనలోకి చేర్చుకోవాలని చూస్తోంది.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!