AIIMS Name Change: ఎయిమ్స్ పేర్లు మార్పు.. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతిపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIIMS will be Named After Freedom Fighters, Regional Heroes: దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పేర్లు మార్చబోతోంది కేంద్రం ప్రభుత్వం. ఇందు కోసం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదన చేసింది. దేశంలో మొత్తం 23 ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
దేశంలో ఢిల్లీ ఎయిమ్స్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఎయిమ్స్ మెడికల్ కాలేజీల పేర్లను మార్చనుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ వీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, చారిత్రక సంఘటనలు, స్మారక చిహ్నాలు, ప్రత్యేక భౌగోళిక గుర్తింపుల పేర్లతో ఎయిమ్స్ కు నామకరణం చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎయిమ్స్ లకు నిర్దిష్ట పేర్లను ఇవ్వడానికి ఒక ప్రాతిపదికను రూపొందించింది. ఇందులో ఎయిమ్స్ ను మూడు రకాలుగా వర్గీకరించారు. పూర్తిగా పనిచేస్తున్నవి, పాక్షికంగా పనిచేస్తున్నవి, నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ అనే మూడు రకాలుగా వర్గీకరించారని తెలుస్తోంది.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Read Also: CPI Narayana: బీజేపీని అడ్డుకునేందుకే టీఆర్ఎస్కు మద్దతు
ప్రస్తుతం దేశంలో కొత్తగా ఆరు ఎయిమ్స్ బీహార్ (పాట్నా), ఛత్తీస్ గఢ్( రాయ్ పూర్), మధ్యప్రదేశ్ (భోపాల్), ఒడిశా (భువనేశ్వర్), రాజస్థాన్ (జోధ్‌పూర్), ఉత్తరాఖండ్ (రిషికేశ్) ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ఫేజ్ 1లో ఆమోదించబడ్డాయి. ఇవి పూర్తిగా పనిచేస్తున్నాయి. 2015-2022 మధ్య ప్రారంభం అయిన 16 ఎయిమ్స్ లో 10 ఇన్స్టిట్యూట్లలో ఎంబీబీఎస్ తరగతులు, ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలను ప్రారంభించగా.. మరో రెండింటిలో ఎంబీబీఎస్ తరగతులు మాత్రమే ప్రారంభం అయ్యాయి. మిగిలిన నాలుగు నిర్మాణంలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!