Viral Video: కత్తితో పాఠశాలకు వెళ్లి టీచర్‌ను చంపేస్తానంటూ వ్యక్తి హల్చల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లుంగీ కట్టుకుని, కనీసం ఒంటిపై చొక్కా లేకుండా తన పిల్లలు చదువుకునే పాఠశాలకు వెళ్లి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఉపాధ్యాయుడిని బెదిరించి రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిహార్‌లోని అరారియాలో ఈ ఘటన జరిగింది. జోకిహాట్ పీఎస్ పరిధిలోని భగవాన్‌పూర్ పంచాయతీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి తన పిల్లలు చదివే పాఠశాల సమీపంలోనే నివసిస్తుంటాడు. ఇటీవల తన పిల్లల చదువుతున్న పాఠశాలకు ఒంటిపై చొక్కా లేకుండా కత్తి పట్టుకుని వెళ్లాడు. తన పిల్లలకు రావాల్సిన స్కూల్ యూనిఫాం, పుస్తకాలు అందలేదని.. వాటికి బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. 24 గంటల్లో డబ్బులు ఇవ్వకుంటే మళ్లీ వస్తానని ఉపాధ్యాయులను బెదిరించాడు. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Torch Light Delivery:టార్చిలైట్ వెలుగులో డెలివరీ.. ఎక్కడంటే?
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వివరాలు తెలిపారు. అతడు పదే పదే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటాడని పోలీసులుకు వెల్లడించారు. పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కత్తి పట్టుకున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు చదువుకునే చోటుకు బట్టలు వేసుకోకుండా.. కత్తితో రావడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
Araria Dist, Father named Akbar reached his child's school with a sword & threatened teachers just cause his son didn't get money for school uniform.
He has all the rights as Manmohan said "Desh ke sansadhno pe pahle haq mus@lman0 ka hai" They are just claiming in their own way. pic.twitter.com/9M1UNTBrPt
— P!YU$H S!NGH (@SpeaksKshatriya) July 8, 2022
తాజావార్తలు
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!