Rajasthan: రాజస్థాన్‌లో కమల వికాసం.. అధికారం కోల్పోనున్న గెహ్లాట్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలవుతారని రెండు ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అయితే రాజస్థాన్ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోలేదు. మరోసారి ఇదే సాంప్రదాయాన్ని రాజస్థాన్ ఓటర్లు పునరావృతం చేయనున్నారు.
Read Also: Exit Polls: రాజస్థాన్‌లో కమలం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నువ్వా నేనా..?
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్‌వెల్‌లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌లో 5.2% శాతానికి
జన్ కీ బాతో పోల్ ప్రకారం.. బీజేపీ 100 నుంచి 122 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్ 62-82 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. టీవీ9 భారత్ వర్ష్-పోల్స్టాట్ ప్రకారం.. బీజేపీకి 100-110 విజయాన్ని సాధిస్తుందని, కాంగ్రెస్ 90-100 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా, మెజారిటీ మార్క్ 101.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్‌లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్‌లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..