Assam Flood: అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు.. 45కి చేరిన మృతులు
- అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు
- 45కి చేరిన మృతులు.. బాధితులు శిబిరాలకు షిప్ట్
- మరిన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలన్న అస్సాం సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. 1,275 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది. దీంతో 6.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు 72 సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగంలోకి బృందాలను బాధితులను శిబిరాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే వరదలు కారణంగా చనిపోయిన వారి సంఖ్య 45కు చేరింది. ఇక కాజిరంగా నేషనల్ పార్క్‌లోకి వరద నీరు చేరుకుంది. దీంతో 233 అటవీ చెక్‌పోస్టులలో 95 ముంపునకు గురయ్యాయి. అలాగే కర్బీ అంగ్లాంగ్‌లోని పొరుగున ఉన్న కొండలకు అడవి జంతువులు వెళ్లిపోయాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జీతం తీసుకోనన్న పవన్.. దణ్ణం పెట్టిన డైరెక్టర్!!
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇక రాబోయే నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 3-4 రోజులు రాష్ట్రానికి చాలా క్లిష్టమైనవని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. బ్రహ్మపుత్ర, దేశాంగ్, సుబంసిరి, దేఖో, బురిదేహింగ్, బెకి మరియు బరాక్ వంటి అస్సాం గుండా ప్రవహించే వివిధ నదులు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు..
రాష్ట్ర విపత్తు రెస్క్యూ ఫోర్స్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి తొమ్మిది మంది సిబ్బందితో కూడిన ధేమాజీ జిల్లాలోని రెస్క్యూ టీం కూడా జూన్ 30న ఆపరేషన్ మధ్యలో సియాంగ్ నదిలో బోటు బోల్తా పడటంతో విమానంలో తరలించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!
#WATCH | Flood situation in Assam's Morigaon district worsens as water from the overflowing Brahmaputra submerges more and more villages. pic.twitter.com/9hp0uh3zOo
— ANI (@ANI) July 2, 2024
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!