Baghpat Platform Collapse: ఉత్తరప్రదేశ్‌లో కుప్పకూలిన వేదిక.. ఏడుగురు మృతి!
- ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో కుప్పకూలిన వేదిక..
- ప్రమాదంలో ఏడుగురు మృతి.. 60 మందికి గాయాలు..
- గాయపడిని వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం యోగి ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baghpat Platform Collapse: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌లో జైనులు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవ్.. ఈ కార్యక్రమంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.
Read Also: Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ లు..
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
ఇక, ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రియాక్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, మనోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నారు.
Chief Minister Yogi Adityanath took cognizance of the incident in Baghpat district. Chief Minister directed the officials to immediately reach the spot and expedite the relief work. Chief Minister gave instructions for proper treatment of the injured. Along with this, he also… https://t.co/2Gix8vk7AH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 28, 2025
తాజావార్తలు
-
Varun Tej : ‘ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
-
Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!