Mumbai: మహిళతో వృద్ధుడి శృంగారం.. మధ్యలోనే కుప్పకూలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరి ప్రాణాలు ఎప్పుడు…? ఎలా? పోతాయో తెలియని పరిస్థితి.. కొందరు ప్రయాణాల్లో.. మరికొందరు నిద్రలోనే.. ఇంకా కొందరు నవ్వుతూ.. కొందరు ఏదో పనిలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.. అయితే, ఓ వృద్ధుడికి శృంగారంపై మంచి ఆసక్తి ఉంది.. 60 ఏళ్లు దాటినా.. అతడిలో మాత్రం కోరికలు చావలేదు.. అదే ఇప్పుడు అతడి ప్రాణాలు తీసింది.. 40 ఏళ్ల మహిళతో ఓ హోటల్ గదిలో దిగిన 61 ఏళ్ల వృద్ధుడు.. ఆ కార్యం చేస్తూ.. మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది.
Read Also: TDP :టీడీపీకి పట్టున్న తిరుపతిని జనసేన హైజాక్ చేస్తుందా?
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ముంబైలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సబర్బన్ కుర్లాలోని ఓ హోటల్‌లో 40 ఏళ్ల మహిళతో దిగిపోయాడు 61 ఏళ్ల వృద్ధుడు.. ఆ హోటల్‌కు తనతో పాటు వచ్చిన మహిళలను ప్రేయసిగా పేర్కొన్నాడు.. ఇక, ఆ తర్వాత రూమ్‌లోకి వెళ్లిపోయారు.. అంత వరకు బాగానే ఉన్నా.. కాసేటికే హోటల్‌లోని రిసెప్షన్‌కు ఫోన్ వచ్చింది.. వృద్ధుడు కుప్పకూలిపోయాడని, స్పృహ తప్పి పడిపోయాడని, అసలు ఎలాంటి స్పందన లేదని ఆ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు హోటల్ సిబ్బంది.. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చేశారు..
ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుర్లా పోలీసులు.. సదరు మహిళను పీఎస్‌కు తరలించి విచారించారు.. వృద్ధుడు వర్లి ప్రాంతానికి చెందిన వాడు, ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్టు పోలీసులకు తెలిపిన ఆమె.. అతను రమ్మంటేనే హోటల్‌కు వచ్చానని.. శృంగారంలో ఉండగా.. సదరు వృద్ధుడు మళ్లీ మద్యం సేవించడానికి ప్రయత్నించాడని.. కానీ, వెంటనే కుప్పకూలిపోయాడని తెలిపింది.. అయితే, వృద్ధుడి మరణానికి కచ్చితమైన కారణాలు ఇప్పుడే చెప్పలేమంటున్నారు పోలీసులు.. లైంగిక చర్య కోసం ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకున్నాడా..? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక కోసం వేచిచూస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు.
- Tags
- Hotel
- intercourse
- mumbai
- old man
- partner
తాజావార్తలు
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!