Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home National News 6000 Security Personnel Deployed In Delhi Ahead Of Republic Day

Republic Day: ఢిల్లీలో హై అలర్ట్.. 6 వేల మందితో భద్రతా ఏర్పాట్లు..

Published Date :January 26, 2023 , 6:44 am
By venugopal reddy
Republic Day: ఢిల్లీలో హై అలర్ట్.. 6 వేల మందితో భద్రతా ఏర్పాట్లు..

Republic Day: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మోహరించాయి. రిపబ్లిక్ డే పెరేడ్ ను దాదాపుగా 65,000 మంది వీక్షిస్తారని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన సర్కిళ్లలో స్నిఫర్ డాగ్ లు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వీరికి విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.

Read Also: Mike Tyson: మైక్ టైసన్ ఓ క్లబ్‌లో నాపై అత్యాచారం చేశాడు.. న్యూయార్క్ మహిళ దావా

దేశరాజధానిలో ఎయిర్ అలర్ట్ ప్రకటించారు. అనుమతి లేకుండా ఎలాంటి డ్రోన్లను, ఇతర పరికరాలను ఎగరేయడాన్ని నిషేధించారు. జనవరి 26న జరిగే పరేడ్‌లో ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జితో సహా దాదాపు 6,000 మంది జవాన్లను భద్రత కోసం మోహరించారు. దాదాపు 150 సీసీటీవీ కెమెరాల సహాయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వీటిలో హై రిజల్యూషన్ కెమెరాలు ఉన్నాయి. పరేడ్ నిర్వహించే ఎత్తైన భవనాలను మూసేశారు. బుధవారం రాత్రి నుంచి ఢిల్లీలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. కేవలం పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు.

దాదాపుగా రిపబ్లిక్ డే చూసేందుకు వచ్చే వారు మెట్రోను ఉపయోగించుకోవచ్చని, సెక్రటేరియట్, ఉద్యగ్ భవన్ మెట్రో స్టేషన్లను తెరిచి ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 30,000 మంది మెట్రో ద్వారా చేరుకోవచ్చని తెలిపారు. కర్తవ్య మార్గ్, జనపథ్, ఇండియా గేట్, కోపర్నికస్ మార్గ్‌లో గురువారం ఉదయం 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. గణతంత్ర వేడుకలకు ఈ ఏడాది ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ntv google news
  • Tags
  • Delhi
  • Delhi police
  • High Alert in Delhi
  • republic day
  • republic day parade

WEB STORIES

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే..

"Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే.."

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?

"Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ నిశ్చితార్థం.. తారలు ఎవరెవరు వచ్చారంటే..?"

భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

"భారత రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.."

ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!

"ఆస్కార్ అవార్డు నగ్నంగా ఉండడానికి కారణం అదే!"

RELATED ARTICLES

PM Narendra Modi: స్టూడెంట్ అడిగిన ‘విమర్శ’ ప్రశ్న.. ‘సిలబస్’ జవాబుతో చమత్కరించిన మోడీ

Ongole Republic Day: కలెక్టర్ హైటీ కి ప్రజాప్రతినిధుల డుమ్మా!

Bhimavaram Republic Day: భీమవరంలో ఘనంగా రిపబ్లిక్ డే

Botsa satyanarayana: పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు

Republic Day 2023: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. సత్తాను చాటి చెప్పిన త్రివిధ దళాలు

తాజావార్తలు

  • Pawan Kalyan: పవన్ అలాంటి సినిమా తీస్తే అభిమానులకు నచ్చుతుందా..?

  • NABARD Chairman: వ్యవసాయంతో పాటు మత్స్య, సహకార రంగాలకు రుణాలు

  • Tik Tok Ban: టిక్ టాక్ బ్యాన్.. బిల్లు ప్రవేశపెట్టనున్న యూఎస్ గవర్నమెంట్

  • Shiva Kandukuri : ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ సీరియల్ కిల్లర్ ను పట్టుకున్నాడా!?

  • MP Avinash Reddy: అవినాష్ కు పార్టీ అండగా ఉంటుంది

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions