Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం
- ప్రతీ ఏడాది పాముకాటుల వల్ల 50 వేల మంది మృతి..
- ప్రపంచంలోనే అత్యధిక మరణాలు భారత్‌లోనే..
- పార్లమెంట్లో బీజేపీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snakebite: దేశంలో పాముకాటు కారణంగా ప్రతీ ఏడాది 50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం చెప్పారు. ప్రతీ ఏడాది భారతదేశంతో 30-40 లక్షల మంది పాముకాలుగకు గురవుతున్నాని ఆయన లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. “బీహార్ అత్యంత పేద రాష్ట్రం, పేదరికం మరియు ప్రకృతి వైపరీత్యాలు రెండింటినీ భరిస్తుంది. భారతదేశం అంతటా, 30 నుండి 40 లక్షల మంది ప్రజలు పాములు కాటుకు గురవుతున్నారు మరియు 50,000 మంది మరణిస్తున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికం, పాముకాటుల్లో ఇది భయంకరమైన మరణాల రేటు” అని ఆయన అన్నారు. 28 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరగడం, వాతావరణ మార్పులు కారణంగా పాముకాటుల ప్రభావాన్ని ఎత్తిచూపుతూనే, ఈ మరణాలనను అరికట్టవచ్చని చెప్పారు.
Read Also: Parampara: శాఖాహారులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు దేశమంతటా ‘పరంపర’..
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ఇదిలా ఉంటే జార్ఖండ్‌కి చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. బంగ్లాదేశీ వలసదారులు ఆదివాసీల హక్కుల్ని లాక్కుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్‌లో బంగ్లాదేశ్ ప్రజల్ని స్థిరపరిచిందని, ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని పిలుపునిచ్చారు. వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని చెప్పారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..