మాతృత్వానికే మచ్చ.. కన్న బిడ్డను చిత్రహింసలు పెట్టిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. కన్న బిడ్డను రకరకాలుగా కొట్టి చిత్రహింసలకు గురిచేసింది ఓ తల్లి.. దీంతో రెండేళ్ల ప్రదీప్ అనే బాలుడి పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్.. ఏపీలోని చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్లి చేసుకున్నాడు.. వీరికి గోకుల్ (4) ప్రదీప్ (2) అనే ఇద్దరు పిల్లలున్నారు.. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.. దానికి కారణం ఆ దంపతుల జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించడమేనని తెలుస్తోంది… ప్రియుడుపై మోజుతోనే భార్య తులసి ఇలా చేసిందని వడివేలన్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.. ఇక, తులసి కోసం తమిళనాడు నుండి ప్రత్యేకంగా పోలీసులను చిత్తూరుకు పంపించింది స్టాలిన్ సర్కార్.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..