Shiv Sena: షిండే క్యాంప్‌తో టచ్‌లో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆ రాష్ట్రంలో దారుణంగా విఫలమైంది. మొత్తం 48 ఎంపీ సీట్లలో బీజేపీ కూటమి 17 స్థానాలకే పరిమితం కాగా, ఇండియా కూటమి 30 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, ఉద్దశ్ శివసేన 09, శరద్ పవార్ ఎన్సీపీ 08 సీట్లను గెలుచుకుంది. అనూహ్యంగా బీజేపీ 09 స్థానాలకు మాత్రమే పరిమితమైంది, షిండే శివసేన 07 స్థానాలను గెలుచుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీ 01 స్థానంలో సరిపెట్టుకుంది.
Read Also: Sheikh Hasina: ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. ఘన స్వాగతం
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో జంపింగ్ పాలిటిక్స్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నునంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నట్లు షిండే వర్గం శనివారం పేర్కొనడం సంచలనంగా మారింది. శివసేన(షిండే) అధికార ప్రతినిధి నరేష్ మాస్కే మాట్లాడుతూ.. ఇద్దరు ఎంపీలతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పారు. అయితే, వారి పేర్లు వెల్లడించలేదు.
ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన కొందరి ఓట్లను ఉద్ధవ్ ఠాక్రే అడగటంపై ఇద్దరు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నరేష్ చెప్పారు. కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి ఈ ఇద్దరు మద్దతు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు షిండే వర్గం ఎమ్మెల్యేలు ఠాక్రే వర్గంలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని శివసేన(ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నరేష్ మాస్కే వ్యాఖ్యలు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!