Ram: రామ్ మీద రూపాయి బిజినెస్ ఉండదు.. జనం ఉన్నట్టు బిల్డప్ ఇచ్చా.. వైవీఎస్ చౌదరి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YVS Chowdary Shocking Comments on Ram: తెలుగు చిత్రసీమలో నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈరోజు ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రామ్ గురించి ప్రస్తావన రాగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. రామ్ ను మీరు హీరోగా పరిచయం చేశారు, ఆయన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోనే కదా అని ప్రశ్నించారు. దానికి చౌదరి స్పందిస్తూ రామ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోనే అయితే వాళ్ళ బాబాయి రవికిశోర్ ఆయనతో సినిమా చేయాలి నేనెందుకు చేస్తానని ప్రశ్నించారు.
Vijay Sethupathi: పవన్ కళ్యాణ్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
అంతేకాదు ప్రొడ్యూస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. రామ్ మీద రూపాయి సెలబిలిటీ లేదు. పది కోట్లు పెట్టాను, రిలీజ్ రోజున డబ్బులు పోయాయి అన్నారు. ఆస్తులు అన్నీ స్టేక్ లో ఉన్నాయి. నేను సినిమా శాటిలైట్ రైట్స్ జీ టీవీకి తక్కువ రేటుకు అమ్మి వచ్చిన డబ్బుతో మళ్ళీ పబ్లిసిటీ చేశాను. థియేటర్ల దగ్గర ఆడియన్స్ లేరు. నేను నాలుగు వారాలు థియేటర్ల చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారు అన్నట్టు మైకులతో మాట్లాడేవాడిని. బ్రహ్మాండంగా ఉన్నారు జనం, నాకు చాలా ఆనందంగా ఉందని జనంతో మాట్లాడుతున్నట్టు మాట్లాడేవాడిని ఇవన్నీ నిజాలు అని ఆయన అన్నారు. నెమ్మదిగా సినిమా పుంజుకుని 175 రోజులు కూడా ఆడిందని ఆయన కామెంట్ చేశారు.
- Tags
- ram
- YVS Chowdary
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!