ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ మూవీ విడుదల తేదీపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్, విడుదల తేదీ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే రూమర్స్ కూడా వచ్చాయి. మొత్తానికి రూమర్స్ కు చెక్ పెడుతూ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.
కన్నడ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన టాక్సిక్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించింది. యష్‌ను సరికొత్త రగ్గడ్ అండ్ స్టైలిష్ లుక్‌లో చూపిస్తూ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ కి తీసుకువెళ్లారు మేకర్స్. కన్నడ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ అధికారిక ప్రకటనతో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో ‘టాక్సిక్’ హంగామా మళ్లీ మొదలైంది. అనేక వాయిదాలు, రీషూట్స్ అనంతరం రిలీజ్ అవుతున్న టాక్సిక్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో మరో రెండు నెలల్లో తేలనుంది.
Also Read
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
- Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!