సామ్ టీ షర్ట్ ధర, దానిపై ఉన్న వర్డ్స్ రెండూ షాకింగ్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ సామ్ తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ సెలూన్‌లో నుంచి బయటకు వస్తున్న సామ్ ను కెమెరాలో బంధించారు. సమంత పర్ఫెక్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాజువల్ లుక్ లో టీ-షర్టుపై ప్రత్యేక సందేశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పిక్ లో సామ్ ధరించిన షర్ట్ విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ షర్ట్ దాదాపు ఒక సామాన్యుడి నెల జీతం… అంటే రూ. 17,000 విలువైన R13 వైట్ షర్ట్ ధరించింది. వైట్ రిప్డ్ టీతో జత చేసిన బేసిక్ బ్లాక్ జీన్స్ ధరించి సూపర్ కూల్ గా కనిపించింది. తెల్లటి స్పోర్ట్స్ షూలు ధరించి, మాస్క్ కూడా పెట్టుకుంది. మరి సెలెబ్రిటీ అన్నాక కాస్ట్లీ దుస్తులు ధరించడం సాధారణమే కదా !
Read Also : ఐశ్వర్య ధనుష్ కు కరోనా పాజిటివ్
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
కాగా 2021లో సమంతా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మొదట వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2, ఆమె బాలీవుడ్ అరంగేట్రం, తర్వాత ‘పుష్ప : ది రైజ్’లోని ఆమె పాట ‘ఊ అంటావా’తో సంచలనం సృష్టించింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. జాన్ ఫిలిప్స్‌తో కలిసి ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ చేయడంతో పాటు సమంతా తన హిందీ సినిమా కూడా చేసే అవకాశం ఉంది. మరోవైపు విఘ్నేష్ శివన్ ‘కాతు వాకులా రెండు కాదల్’లో సమంత కనిపించనుంది. విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, నయనతార కూడా ఇందులో నటించారు. గుణశేఖర్ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..