Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Who Will Perform In Gautham Menons Character In Ori Devuda

Ori Devuda: అక్కడ గౌతమ్ మీనన్.. మరి ఇక్కడ?

Published Date :October 19, 2022 , 12:14 pm
By Subbarao N
Ori Devuda: అక్కడ గౌతమ్ మీనన్.. మరి ఇక్కడ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ori Devuda: రెండేళ్ళ క్రితం తమిళంలో విడుదలై, చక్కని విజయాన్ని సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, ఇక్కడ విశ్వక్ సేన్ చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన గాడ్ క్యారెక్టర్‌ను విక్టరీ వెంకటేష్ పోషించారు. ఈ సినిమాలో హీరోకు తన మావగారి సిరమిక్స్ కంపెనీలో పనిచేయడం కంటే.. నటన మీదనే మక్కువ ఎక్కువ. యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అందులో అతనికి స్కూల్ మేట్ మీరా సాయం చేస్తుంది. ఆమె గౌతమ్ వాసుదేవ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేస్తుంటుంది. ఒకసారి హీరోనూ ఆయన దగ్గరకు ఆడిషన్ కోసం తీసుకెళుతుంది.

Read Also: Kantara: ఐఎండీబీ రేటింగ్స్‌లో ‘కాంతార’ సంచలనం

అయితే.. ‘ఓ మై కడవులే’లో గౌతమ్ వాసుదేవ మీనన్ పోషించిన పాత్రను తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పోషించారు. ఆయన దగ్గరే సెకండ్ హీరోయిన్ వర్క్ చేస్తుంటుంది. దర్శకుడు పూరి ముందు హీరో ఆడిషన్ ఇచ్చి, భేష్ అనిపించుకుంటాడట. పూరి జగన్నాథ్ తెర మీద కనిపించడం అనేది కొత్తేమీ కాదు. గతంలో కొన్ని సినిమాలలో ఆయన దర్శకుడిగానే కనిపించారు. అయితే ఈ నెల 5న విడుదలైన ‘గాడ్ ఫాదర్’లో మాత్రం యూట్యూబర్‌గా పూరీ జగన్నాథ్ చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఆ మూవీకి పిల్లర్ లాంటి ఆరేడు క్యారెక్టర్లలో ఆయనదీ ఒకటి. ఆ మూవీ వెనుకే ‘ఓరి దేవుడా’ కూడా విడుదల కావడంతో పూరిలోని నటుడిని వెంటవెంటనే చూసే ఛాన్స్ తెలుగు ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ రెండు సినిమాల్లో పూరీ జగన్నాథ్ పోషించిన పాత్రలను చూసిన తెలుగు దర్శకులు ఆయనకు మరిన్ని ఆఫర్స్ ఇస్తారనడంలో సందేహం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gautham Menon
  • movie news
  • oridevuda movie
  • Puri Jagannath
  • Victory Venkatesh

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions