Vishnupriya : నడుము అందాలతో విష్ణుప్రియ హంగామా..
- యాంకర్ గా కెరీర్ స్టార్ట్
- బుల్లితెరపై ఫేమస్
- ఇన్ స్టాలో అందాల ఆరబోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ ఘాటు సొగసులతో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. తాజాగా మరోసారి హీటెక్కించేసింది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. తర్వాత వరుస ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ గ్యాప్ లోనే కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చేస్తూ రెచ్చిపోయింది. అప్పట్లో సుధీర్ తో చేసిన చాలా రొమాంటిక్ సాంగ్స్ ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అటు నుంచి బుల్లితెర షోలలో నటిస్తూ బాగానే ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
Read Also : India-Pakistan War: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్..
Also Read
- Basil Joseph: అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
- Posani Krishna Murali: 'మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు'
- Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
- Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. 'జై హనుమాన్'లో అసలేం జరుగుతుంది?
తాజాగా నడుము అందాలతో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది. టాప్ లేకుండా ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కాస్త బొద్దుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తాజావార్తలు
-
Basil Joseph: అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!