Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ ఘాటు సొగసులతో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. తాజాగా మరోసారి హీటెక్కించేసింది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. తర్వాత వరుస ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ గ్యాప్ లోనే కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చేస్తూ రెచ్చిపోయింది. అప్పట్లో సుధీర్ తో చేసిన చాలా రొమాంటిక్ సాంగ్స్ ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అటు నుంచి బుల్లితెర షోలలో నటిస్తూ బాగానే ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు…