Kalki 2898 AD: ఇప్పుడే సినిమా చూడటం జరిగింది.. వెయ్యి కోట్లు పక్కా అంటున్న స్టార్స్
- ట్విట్టర్ వేదికగా కల్కి సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నా విజయ దేవరకొండ
- ఇది అసలు నమ్మశక్యంకానిది అంటున్న రష్మిక మందన్న
- ఓహ్ మై ఫ్రీకింగ్ గాడ్ నాగశ్విన్ మీరు ఒక అందమైన మేధావి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaya Devara Konda & Rashmika Mandanna On Kalki AD 2898: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్ గా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించిన సినిమా “కల్కి 2898 ఏడి” డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా వసూళ్లు సునామి సృష్టిస్తుంది. రిలీజ్ అయిన రెండు రోజులోనే ఏకంగా 298. కోట్లు కలెక్ట్ చేసింది. ఇవాళ రేపు వీకెండ్ కావడంతో 500కోట్లు మార్కుని రీచ్ అవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మూవీ పైన ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్స్, హీరోలు దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తుంది. క్రిటిక్స్ కూడా సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Kalki 2898 AD Two days Collections: బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రకంపనలు సృష్టిస్తున్న కల్కి..
Also Read
- SSMB 30 : మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ30 ఎవరితో..?
- Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్‌పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
- Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
అయితే ఈ సినిమాలో అర్జునుడుగా ప్రత్యక్షమైన విజయ దేవరకొండ తాజాగా ట్విట్టర్ వేదికగా కల్కి సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇప్పుడే కల్కి సినిమా చూశా.. మాటలు రావడం లేదు. ఇండియన్ సినిమాలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ చిత్రం వెయ్యి కోట్ల పైనే రాబడుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అలానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా సినిమా పైన ప్రశంసల వర్షం కురిపించింది. “ఓహ్ మై ఫ్రీకింగ్ గాడ్ నాగశ్విన్ మీరు ఒక అందమైన మేధావి ఇది అసలు నమ్మశక్యంకానిది. మన పౌరాణిక దేవుళ్లు మన తెరపై సజీవంగా రావడాన్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కల్కి టీం అందరికి అభినందనలు ఈ చిత్రం అందరి ప్రేమకు మరియు మరిన్నింటికి అర్హమైనదిగా భావిస్తున్న” అంటు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.
Just watched the film.
I don’t know what to say..
Overwhelmed
Indian cinema new level unlocked
Wth was that!
I hope it makes a 1000 crores and more.. ❤️#Kalki2898AD— Vijay Deverakonda (@TheDeverakonda) June 29, 2024
OH MY FREAKING GOD! @nagashwin7 you are a beautiful GENIUS!
INCREDIBLE!! Congratulations Kalki❤️
This film deserves all the love and more. 🙏🏻
Watching our mythical gods come alive on our screens is my favourite part of it.. 🔥❤️✨
God!! What a film!!!!🔥❤️🙆🏻♀️— Rashmika Mandanna (@iamRashmika) June 29, 2024
తాజావార్తలు
-
Lenovo Tab Plus Gen 2: లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల.. 9 JBL స్పీకర్లు, 12.1 ఇంచెస్ డిస్ప్లేతో థియేటర్ అనుభూతి
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
SSMB 30 : మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ30 ఎవరితో..?
-
Avor Electric Bike: భారత్‌లోకి త్వరలో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. 5kWh బ్యాటరీ, AI ఫీచర్లతో ఆకట్టుకోనున్న కొత్త మోడల్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!