Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vijay Antony Hitler Teaser Out

Vijay Antony: మెగాస్టార్ టైటిల్ తో వస్తున్న బిచ్చగాడు.. టీజర్ వైరల్

Published Date :December 26, 2023 , 7:41 pm
By Roja Pantham
Vijay Antony: మెగాస్టార్ టైటిల్ తో వస్తున్న బిచ్చగాడు.. టీజర్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విజయ్ ఇంట్లో ఎంత పెద్ద విషాదం జరిగిందో కూడా అందరికి తెలిసిందే. విజయ్ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. ఆ బాధనుంచి విజయ్ కుటుంబం బయటకు రాలేకపోతుంది. నిత్యం విజయ్ భార్య.. కూతురును తలుచుకొని ఎమోషనల్ పోస్ట్స్ పెడుతూనే ఉంది. ఇక కూతురు పోయిన బాధను దిగమింగుకొని విజయ్ ఆంటోని.. తన తదుపరి సినిమాలను పూర్తిచేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం హిట్లర్. ధన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ సరసన రియా సుమన్‌ కథానాయిక నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజర్ మొత్తాన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారు. బిచ్చగాడు లుక్ లోనే విజయ్ కనిపించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో కూడా విజయ్ ఆంటోనీ ఒక మెసేజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.. ఒక కిల్లర్.. ఒక డిక్టేటర్.. ఒక చేజ్.. ఒక టార్గెట్ అని రాసుకొచ్చారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక హిట్లర్ అనగానే తెలుగువారికి చిరు సినిమా గుర్తొస్తుంది చెల్లెళ్లను అపురూపంగా చూసుకొనే అన్నయ్య.. వారిని పెంచడానికి హిట్లర్ గా మారిన కథగా ఆ సినిమాను తెరకెక్కించారు. మరి విజయ్ ఆంటోనీ మెగాస్టార్ టైటిల్ తో ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dhana
  • hitler teaser
  • Tollywood News
  • Vijay Antony

తాజావార్తలు

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions