Vicky The Rockstar: మోషన్ పోస్టర్ విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాస్తవ సంఘటన ఆధారంగా, బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సి. ఎస్. గంటా తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్కి ది రాక్ స్టార్’. వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (ఐ.ఎ.ఎఫ్.) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్ కశ్యప్ ‘విక్కి ది రాక్ స్టార్’కు బాణీలు కడుతున్నారు.
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రియా గుడివాడ, సాహితి, నానాజీ, రవితేజ, విశాల్, వంశీరాజ్ నెక్కంటి, లావణ్య రెడ్డి కీలక పాత్రలలో కనిపించ బోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదే సమయంలో దర్శక నిర్మాతలు ప్రమోషన్ యాక్టివిటీస్ కూ శ్రీకారం చుట్టేశారు. అందులో భాగంగా టైటిల్ లోగో, మోషన్ వీడియోను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరు టచ్ చేయని జానర్ తో, రెవల్యూషన్ థాట్స్‌తో, మ్యూజిక్‌ని బేస్ చేసుకొని ఈ సినిమా తీసినట్టు దర్శకుడు సి.ఎస్. గంటా చెబుతున్నాడు. అతి త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత శ్రీనివాస్ నూతలపాటి చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!