Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Veerabhadram Chaudhary Movie With Naresh Agastya

Crime comedy: నరేశ్‌ అగస్త్య తో వీరభద్రం చౌదరి సినిమా!

Published Date :May 26, 2022 , 2:54 pm
By Subbarao N
Crime comedy: నరేశ్‌ అగస్త్య తో వీరభద్రం చౌదరి సినిమా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

దర్శకుడు వీరభద్రం చౌదరి కొంతకాలంగా ఏటికి ఎదురీదుతున్నారు. అనుకున్న ప్రాజెక్టులేవీ అనుకున్న విధంగా పట్టాలు ఎక్కలేదు. మొదలైన కొన్ని సినిమాలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేశ్ అగస్త్య హీరోగా నబీ షేక్, తూము నర్సింహ పటేల్ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహ నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి అనిల్ రెడ్డి సమర్పకులు.

 

ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”దర్శకులు వీరభద్రం చౌదరితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన ఓ అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాం. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం” అని అన్నారు. ‘పూలరంగడు’తో సూపర్ హిట్ అందుకున్న వీరభద్రం చౌదరి; ‘సేనాపతి’ మూవీతో నటుడిగా చక్కని ప్రశంసలు అందుకున్న నరేశ్‌ అగస్త్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ కామెడీ జానర్ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో ‘పూలరంగడు’కు కూడా అనూపే సంగీతం అందించడం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anup Rubens
  • M.C.Anilreddy
  • Naresh Agastya
  • Tumu Narasimha Patel
  • Veerabhadram Chaudhary

తాజావార్తలు

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions