Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Varun Tej Lavanya Tripathi Flight Wedding Tuscany Italy

Varun- Lavanya: మెగా ఇంటి కోడలు.. లుక్ మొత్తం మార్చేసినట్టుందే

Published Date :October 27, 2023 , 5:27 pm
By Roja Pantham
Varun- Lavanya: మెగా ఇంటి కోడలు.. లుక్ మొత్తం మార్చేసినట్టుందే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Varun- Lavanya: అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఎట్టేకలను తన ప్రేమను దక్కించుకోబోతుంది. త్వరలోనే మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిపించారు కుటుంబ సభ్యులు. ఇక బీరు పెళ్లి మాత్రం ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లి పనులన్నీ వరుణ్ పెద్దన్న రామ్ చరణ్ – వదిన ఉపాసన చేతుల మీద జరుగుతున్నాయి. నవంబర్ 1 న ఈ పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే చరణ్ – ఉపాసన ఇటలీ చేరుకొని పెళ్లి పనులు పూర్తిచేస్తున్నారు. ఇక తాజాగా కాబోయే జంట ఇటలీకి పయనమయ్యింది.

Varun Sandesh: ‘చిత్రం చూడర’ అంటున్న వరుణ్ సందేశ్.. ఈసారైనా?

నేడు ఎయిర్ పోర్ట్ లో వరుణ్, లావణ్య సందడి చేశారు. ఇక ముఖ్యంగా లావణ్య డ్రెసింగ్ స్టైల్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి కూడా లావణ్య.. అంత అల్ట్రా స్టైలింగ్ లో కనిపించింది లేదు. గ్లామర్ పాత్రలు చేసినా.. అందుకు తగ్గ డ్రెస్సింగ్ లోనే కనిపించేది తప్ప.. బయట ఈవెంట్స్ లో కానీ, ఎయిర్ పోర్ట్ లో స్టైలిష్ గా కనిపించేది. ఇక వరుణ్ తో నిశ్చితార్థం అయ్యాక.. లావణ్య ట్రెడిషినల్ లుక్ లో కి మారిపోయింది. అంటే.. కొత్త పెళ్లి కూతురు అంటే ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నదో ఏమో కానీ.. లావణ్య పూర్తిగా ట్రెడిషనల్ వేర్ లో కనిపిస్తుంది. ఇక ఎయిర్ పోర్ట్ లుక్ లో కూడా ఆమె చాలా పద్దతిగా కనిపించింది. ఫుల్ లాంగ్ క్రాప్ టాప్ పై అదే కలర్ షాల్ వేసుకొని కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నవంబర్ 5 న హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lavanya Tripati
  • Tollywood News
  • Varun Lavanya
  • Varun Tej
  • Varun- Lavanya marriage

తాజావార్తలు

  • Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions