Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Varun Sandesh Begins New Film One Way Ticket With Grand Launch

Varun Sandesh : వరుణ్‌ సందేశ్ కొత్త మూవీ స్టార్ట్..

Published Date :July 27, 2025 , 7:06 pm
By Nagam Mallesh
  • కొత్త మూవీ మొదలెట్టిన వరుణ్‌
  • స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉంటుందట
  • ఆ డైరెక్టర్ కామెంట్స్
Varun Sandesh : వరుణ్‌ సందేశ్ కొత్త మూవీ స్టార్ట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Varun Sandesh : యంగ్ హీరో వరుణ్ సందేశ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. బిగ్ బాస్ తర్వాత డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్ వే టికెట్’ అనే కొత్త మూవీ తెరకెక్కడానికి రెడీ అవుతోంది. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఏ పళని స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కుష్బూ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులు ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు.

Read Also : Kingdom : కింగ్ డమ్ పై రష్మిక పోస్ట్.. ముద్దుపేరు చెప్పిన విజయ్..

Also Read

  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
  • Bloody Romeo: నాని 'బ్లడీ రోమియో'కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
  • Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా - డిస్కో శాంతి

డైరక్టర్ త్రినాధరావు నక్కిన ఫస్ట్ సీన్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టీ ఎస్ రావు మరో అతిథిగా వచ్చారు. అనంతరం త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. వరుణ్‌ కు ఈ మూవీ మంచి హిట్ కావాలని కోరుకున్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..‘వన్ వే టికెట్’ టైటిల్ విన్న వెంటనే తనకు కొత్తగా అనిపించిందని.. అందుకే మూవీకి వెంటనే ఓకే చేసినట్టు తెలిపాడు. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపాడు వరుణ్‌ సందేశ్. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ మీద మూవీని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

Read Also : Shekhar Kammula : కృష్ణవంశీ నన్ను రిజెక్ట్ చేశాడు.. శేఖర్ కమ్ముల సీక్రెట్ రివీల్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A Palani Swamy
  • Bigg Boss Varun Sandesh
  • Kushboo Chowdhary
  • One Way Ticket Movie
  • Sri Padma Films

తాజావార్తలు

  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!

  • IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..

  • Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions