Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vakkantham Vamsi Talking About Ntr

NTR: ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కు మొదట అనుకున్నది బన్నీని కాదట

Published Date :November 16, 2022 , 6:06 pm
By Roja Pantham
NTR: ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కు మొదట అనుకున్నది బన్నీని కాదట
  • Follow Us :
  • google news
  • dailyhunt

NTR: చిత్ర పరిశ్రమలో ఒక హీరోను అనుకోని కథ రాసుకోవడం.. కొన్ని కారణాల వలన వేరే హీరోలతో తీయడం డైరెక్టర్స్ కు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ.. సినిమా రిలీజ్ అయ్యాకా హిట్, ప్లాప్ ను పక్కన పెడితే ఈ హీరో బదులు ఆ హీరో చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కాగా, బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పకపోయినా పరాజయం పాలైన సినిమాల్లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఒకటి. వక్కంతం వంశీ రచయిత నుంచి డైరెక్టర్ గా మార్చిన సినిమా ఇది.

ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో దేశం కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసిన ఒక యువకుడు కథ. ఈ సినిమా విషయాలను తాజాగా వక్కంతం వంశీ ఒక టాక్ షో లో సినిమా గురించి ఆసక్తికార విషయాలను పంచుకున్నాడు. మొదట ఈ సినిమాకు హీరోగా అల్లు అర్జున్ ను అనుకోలేదట.. ఎన్టీఆర్ తో ఈ సినిమా తీయాలనుకున్నాడట. ఇండస్ట్రీకి తనను ఎన్టీఆరే డైరెక్టర్ గా పరిచయం చేస్తాను అన్నాడని, కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ బన్నీ చేతిలోకి వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ప్లస్ లో తారక్ ను ఉహించుకుంటున్నారు అభిమానులు. ఒకవేళ తారక్ కనుక ఈ సినిమా చేసిఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో అని ఆలోచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • naa peru surya na illu india
  • ntr
  • Vakkantham Vamsi

తాజావార్తలు

  • Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

  • Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్‌కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్

  • Faf du Plessis: “వాళ్లకు గంభీర్ ఒక విలన్‌లా కనిపిస్తాడు”.. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

  • Ranveer Singh New Movie: రణవీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్, హీరోయిన్, టైటిల్ డీటెయిల్స్ ఇవే!

  • Peddi: గెట్ రెడీ గాయ్స్.. ‘పెద్ది’ కుస్తీ పట్టు చూస్తారా?

ట్రెండింగ్‌

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions