Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Vaishali Sequel Shabdam Trailer Release

Shabdham : వైశాలి సీక్వెల్ ‘శబ్దం’ ట్రైలర్ రిలీజ్

Published Date :February 20, 2025 , 7:27 am
By subbarao kilari
Shabdham : వైశాలి సీక్వెల్ ‘శబ్దం’ ట్రైలర్ రిలీజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగ అరివళగన్‌ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం వైశాలి. యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది.  ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇన్నాళ్లకు వైశాలి కి సీక్వెల్ గా శబ్దం ను తెరకెక్కించారు.

ఆది పినిశెట్టి హీరోగా దర్శకుడు అరివళగన్‌ తెరకెక్కించిన ‘శబ్దం’ లో లక్ష్మీ మీనన్‌ కథానాయికగా నటిస్తోంది. తాజాగా శబ్దం ట్రైలర్ న రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ సారి శబ్దంతో భయపెట్టేలా ఉన్నాడు దర్శకుడు. చనిపోవడంతోనే జీవితం అయిపోదు. చనిపోయాక కూడా ఇంకో జీవితం ఉంటుంది వంటి డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇచ్చిన నేపధ్య సంగీతం బాగా కుదిరింది. వైశాలి మాదిరి శబ్దం కూడా మెప్పించేలా ఉందని తెలుస్తోంది.  7జీ ఫిలింస్‌ పతాకంపై శివ నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌.సినిమాస్‌ విడుదల చేస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో ఏ మేరకు సౌండ్ చేస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aadhi
  • Arivazhagan
  • LakshmiMenon
  • Sabdham
  • SabdhamTrailer

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions