తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగ అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం వైశాలి. యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇన్నాళ్లకు వైశాలి కి సీక్వెల్ గా శబ్దం ను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి హీరోగా…