వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేసిందంటూ ఉపాసనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ వేదికగా ఉపాసనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసనపై నెటిజన్లు అంతగా ఆగ్రహం చెందడానికి కారణమైన ఆ పోస్ట్ ఏమిటంటే ?
Read Also : థియేటర్లలోకి ‘అఖండ’ తమిళ వెర్షన్
Also Read
- Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు... డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
- Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపాసన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసన తన ఫేస్బుక్ పేజీలో ఒక ఆలయ గోపురం ఫోటోను షేర్ చేసింది. గుడి గోపురంపై ఉన్న దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్యులు నిల్చున్నట్లుగా ఆ ఫొటోను ఎడిట్ చేశారు. గోపురంపై నిలబడి ఉన్న వాళ్లలో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నారని వెల్లడించింది. ఆ ఫోటో తనకు బాగా నచ్చిందని, దాన్ని ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ తనకు డైరెక్ట్ మెసేజ్ పెడితే అభినందించాలని ఉపాసన రాసింది.

ఉపాసన షేర్ చేసిన ఫోటోకు నెటిజన్ల నుంచి ఊహించని సమాధానాలు వచ్చాయి. మీరు ఎంత గొప్పవారైనా దేవుడి గోపురాన్ని ఇలా అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవడం తగదని, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని విమర్శించారు. మరో నెటిజన్ ఫోటో తీసిన కళాకారుడిని ప్రశంసించడం కంటే, వేల సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని నిర్మించిన కళాకారులను గుర్తుంచుకోండి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చిన సందేశం ఏమిటి? ఈ ఫోటోను షేర్ చేసి భారతీయులను అవమానించడం ఎందుకు? ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేయాలని కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!