మరో రికార్డ్ సృష్టించిన మెగా కోడలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాసన కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమెకు ఎనలేని గురింపు ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఉపాసన చేపట్టే సామజిక కార్యక్రమాలు, సేవలు ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అయి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాసన తాజాగా మరో రికార్డ్ ని క్రియేట్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకొంటుంది.
ఉపాసన తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకొంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దుబాయ్ గోల్డెన్ వీసాను ఉపాసన దక్కించుకొంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ” ఇటీవల ప్రధాని మోదీతో ఇండియా ఎక్స్‌పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్టమస్ కి నాకు మంచి బహుమతి దక్కింది. “వసుధైవ కుటుంబం” – ప్రపంచం ఒక కుటుంబం.. యూఏఈ గోల్డెన్ విసా పొందడం సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని .. అధికారికంగా నేను ఇప్పుడు గోల్డెన్ సిటిజన్ ని” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో అభిమానులందరూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
- NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
This Christmas I received A gift that reiterates what I was taught at the @IndiaExpo2020
“Vasudhaiva Kutumbakam”-the world is one family
Happy to get my UAE #GoldenVisa
Heart & soul is Indian with immense respect for all nations
I’m officially a global citizen!@UAEmediaoffice pic.twitter.com/JQSx9SFG9U— Upasana Konidela (@upasanakonidela) December 27, 2021
తాజావార్తలు
-
Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!