Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. ఇప్పటికే వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్లతో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రోజుకొక…