Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ullu Actress Noor Malabika Passed Away Actress Found Dead

Noor Malabika: కుళ్లిపోయిన స్థితిలో ఉల్లు నటి శవం.. ఫ్లాట్లో అసలు ఏమైంది?

Published Date :June 10, 2024 , 3:21 pm
By Bhargav Chaganti
Noor Malabika: కుళ్లిపోయిన స్థితిలో ఉల్లు నటి శవం.. ఫ్లాట్లో అసలు ఏమైంది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

The Trial Star Noor Malabika Passed: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి పనిచేసిన ఖతార్ ఎయిర్‌వేస్ మాజీ ఎయిర్ హోస్టెస్, నటి నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు. మలాబికా ముంబైలోని తన ఇంట్లో శవమై కనిపించింది. మలాబికా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులోనే నటి హఠాన్మరణం చెందిందన్న వార్త అందరినీ కలచివేసింది. అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ 6న నూర్ మలాబికా దాస్ మృతదేహాన్ని ఆమె లోఖండ్‌వాలా నివాసం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . ఫ్యాన్‌కు వేలాడుతున్న మలాబికా మృతదేహం కనిపించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Chandra Babu: చంద్రబాబుతో టాలీవుడ్ హీరో భేటీ.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

అయితే మలాబికా మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆమె మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. నూర్ మలాబిక ఇంటి సమీపంలో నివసించే వారు ఆమె ఇంటి నుండి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకి తెలిపారు. పోలీసులు నటి ఇంటి తలుపులు పగులగొట్టి ఫ్లాట్‌లోకి వెళ్లి తనిఖీ చేశారు. పోలీసులు లోపలికి వెళ్లి చూడగా నూర్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు నూర్ కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, ఎవరూ అందుబాటులోకి రాలేదని, ఆమె మృతదేహాన్ని ఎవరూ తీసుకోలేదని కూడా చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో, అనాధ శవాలు, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను దహనం చేసే ఎన్జీవో సహాయంతో పోలీసులు ఆదివారం నూర్ అంత్యక్రియలు నిర్వహించారు.

నూర్ మలాబికా దాస్ వయసు 32 సంవత్సరాలు. ఆమె అస్సాం రాష్ట్రానికి చెందిన యువతి. ఖతార్ ఎయిర్‌వేస్ ఎయిర్ హోస్టెస్ గా పని చేసి సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ సంపాదించింది. ఆ తరువాత హిందీ సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లలో పనిచేసింది. ఉల్లు యాప్‌లో నూర్ మలాబిక సిరీస్ లు ఎక్కువ రిలీజ్ అయ్యాయి. సిసాకియాన్, వాక్‌మ్యాన్, స్పైసీ చట్నీ, ప్యూబిక్ రెమెడీ, ఉద్వేగం, దేఖి ఉండేఖి, బ్యాక్‌రోడ్ హస్టిల్` మొదలైన వాటిలో ఆమె నటించిం. ఐదు రోజుల క్రితం నవ్వుతూ తన వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమె పెట్టిన ఆ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Noor Malabika
  • Noor Malabika Death
  • The Trial

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions