జన్వాద ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు.
The Trial Star Noor Malabika Passed: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి పనిచేసిన ఖతార్ ఎయిర్‌వేస్ మాజీ ఎయిర్ హోస్టెస్, నటి నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు. మలాబికా ముంబైలోని తన ఇంట్లో శవమై కనిపించింది. మలాబికా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులోనే నటి హఠాన్మరణం చెందిందన్న వార్త అందరినీ కలచివేసింది. అందుతున్న సమాచారం ప్రకారం,…