Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Trisha Tests Negative For Covid 19

త్రిష హెల్త్ అప్డేట్… బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్

Published Date :January 12, 2022 , 1:13 pm
By Prakash
త్రిష హెల్త్ అప్డేట్… బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

చెన్నై చంద్రం త్రిష ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. త్రిష స్వయంగా ఈ విషయంపై అప్డేట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా సోకిందని వెల్లడించిన ఈ బ్యూటీ అందరూ మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరింది. అంతేకాదు వ్యాక్సిన్ వల్లే తాను ఈరోజు సురక్షితంగా ఉన్నానని, అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఇక త్రిషకు కోవిడ్-19 అని తెలియగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే అభిమానులకు తాజాగా ఓ బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది త్రిష. రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిందని తెలియజేస్తూ అభిమానుల ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు చెప్పింది. “ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022” అంటూ ఈ పిక్ ను పోస్ట్ చేసింది త్రిష.

Read Also : ఏపీలో థియేటర్ల సమస్యపై మాట్లాడతా… – మంత్రి తలసాని

ఇక త్రిష సినిమాల విషయానికొస్తే తమిళంలో ఆమె బిజీగా ఉంది. తెలుగులో చివరిసారిగా 2016లో వచ్చిన ‘నాయకి’ సినిమాలో కన్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో వరుస తమిళ చిత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్” గురించి. ఈ చిత్రం భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందుతోంది. ఆ తరువాత మోహన్ లాల్ తో కలిసి ‘రామ్’, ‘రాంగి’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది త్రిష.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • covid-19
  • Covid-19 Negetive
  • Trisha
  • Trisha Health Update
  • Trisha Krishnan

తాజావార్తలు

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions