కన్నడ క్రష్ రష్మిక మందన్నకు సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ సరికొత్త ప్రణాళికను రచించింది. నవంబర్ 19 నుంచి మెక్డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ట్రీట్ ను ఆమె అభిమానుల కోసం అందించబోతోంది. మెక్‌డొనాల్డ్స్ ఇండియా (సౌత్ అండ్ వెస్ట్) తన అభిమానులను ఆనందపరిచేందుకు నటి రష్మిక మందన్నతో కలిసి ‘ది రష్మిక మీల్’…