Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Top South Indian Heroes On Instagram Allu Arjun Leads With 28m Followers

South Heros : ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?

Published Date :July 3, 2025 , 4:30 pm
By Nagam Mallesh
  • ఇన్ స్టాలో యాక్టివ్ గా ఆ హీరో
  • తమిళలో టాప్ అతనే
  • కన్నడ నుంచి ఎవరంటే..?
South Heros : ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

South Heros : ఇప్పుడు అంతా ఇన్ స్టా గ్రామ్ హవానే నడుస్తోంది. సెలబ్రిటీలకు అత్యధిక ఫాలోవర్లు కూడా ఇన్ స్టాలోనే ఉంటున్నారు. మరి సౌత్ లో ఏ హీరో టాప్.. ఏ స్టార్ హీరోకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ లో చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాడు. ఈయనకు ఏకంగా 28 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప తర్వాత క్రేజ్ భారీగా పెరగడంతో ఫాలోవర్లు ఎక్కువగా పెరిగారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఈయనకు 25.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో 21.9 మిలియన్ ఫాలోవర్లతో విజయ్ దేవరకొండ ఉన్నాడు.

Read Also : Ariyana : తొమ్మిదో క్లాస్ లోనే అతన్ని లవ్ చేశా.. అరియానా బ్రేకప్ స్టోరీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు 13.1మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మహేశ్ బాబుకు 14.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పవన్ కల్యాణ్‌ కు 3.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు 8.1 మిలియన్ ఫాలోవర్లు, నానికి 8.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అటు తమిళంలో చూసుకుంటే దళపతి విజయ్ కు 13.1 మిలియన్ ఫాలోవర్లు, రజినీకాంత్ కు 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సూర్యను ఇన్ స్టాలో 9.8మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ధనుష్‌ కు 8.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కన్నడ స్టార్ హీరో యష్ కు 13.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మన టాలీవుడ్ హీరోలే అందరికంటే టాప్ లో ఉండటం విశేషం. అందులోనూ ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా యుగం నడుస్తోంది కాబట్టి మన హీరోల ఫాలోవర్లు ఈ రెండేళ్లలోనే గణనీయంగా పెరిగారు.

Read Also : Vijay Devarakonda : విజయ్ కోసం రూ.2 కోట్ల సెట్..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Dhanush
  • instagram followers
  • Jr NTR
  • Kannada cinema

తాజావార్తలు

  • MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..

  • Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్‌ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్‌ తీసుకుంటున్నారా..?

  • Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…

  • Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..

  • CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions