Tollywood : టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్లపై టాలీవుడ్ చిన్నచూపు
- భారీ చిత్రాలంటే దేవీ, థమన్, అనిరుధ్లకే ఛాన్సులా
- అనూప్ రూబెన్స్, మిక్కీ జే మేయర్ కు మొండి చేయి
- పొరుగు ఇండస్ట్రీలోని కంపోజర్లకు పెద్ద పీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్, క్రేజీ ప్రాజెక్ట్స్ అంటే దేవీశ్రీప్రసాద్, తమన్ లేదా అనిరుధ్ పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ కంపోజర్స్ బిజీగా ఉన్నా, టైంకి ట్యూన్స్ ఇవ్వకపోయినా, వీరి వల్ల దర్శక నిర్మాతలు ఇబ్బంది పడినా పర్లేదు ఛాన్సులు ఇస్తూనే ఉంటారు. కానీ మంచి ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లపై అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిక్కి జే మేయర్. హ్యాపీడేస్, మహానటి, రీసెంట్లీ వచ్చిన మిస్టర్ బచ్చన్ ఇవి చాలవా తన టాలెంట్ ఏంటో చెప్పడానికి కానీ రీసెంట్ టైమ్స్‌లో భారీ ప్రాజెక్ట్ కానీ టాప్ హీరోతో అవకాశం రాలేదు.
Also Read : Dil Raju : రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలతో గేమ్ ఛేంజర్
Also Read
- Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
- Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
- Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
- Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్లకు కొదవ లేదు. అనూప్ రూబెన్స్ నుండి రీసెంట్గా ట్రెండ్ సృష్టిస్తున్న భీమ్ సిసిరోలియో వరకు బెస్ట్ ఆల్బమ్స్ ఇవ్వడమే కాదు సినిమాను హిట్ బాట పట్టిస్తున్నారు. పాటలను చార్ట్ బస్టర్లుగా నిలిపారు. సాంగ్సే కాదు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో కూడా సినిమాను నిలబెట్టిన కంపోజర్స్. కానీ భారీ బడ్జెట్ చిత్రాల విషయానికి వచ్చే సరికి వీరు కనిపించడం లేదు. శేఖర్ చంద్ర, శ్రీ చరణ్ పాకాల, చైతన్య భరద్వాజ్, వివేక్ సాగర్ వీరంతా చార్ట్ బస్టర్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించారు కానీ గ్రేడ్ 2, 3 కంపోజర్లుగా మిగిలిపోయారు.
Also Read : GameChanger : పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ఈ గేమ్ ఛేంజర్ : శంకర్
థమన్, దేవీ శ్రీ బిజీ అంటే అనిరుధ్ ఈ ముగ్గురి కాల్షీట్స్ ఖాళీ లేకుంటే నో అనదర్ ఛాయిస్. బ్యాక్ డోర్ కంపోజర్లకు ఫోన్స్ కొడుతున్నారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా నైబర్‌హుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు పెద్ద పీట వేస్తున్నారు. కన్నడ నుండి రవి బస్రూర్, అంజనీష్ లోక్ నాథ్, మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహబ్, కోలీవుడ్ నుండి సంతోష్ నారాయణన్, జీవి ప్రకాష్ లాంటి కంపోజర్లతో పని చేయించుకుంటున్నారు. మన మ్యూజిషన్స్ మ్యాజిక్ చేయగలరో లేదో తెలియాలంటే. పెద్ద ప్రాజెక్టులైనా, బడా హీరోలైనా ఛాన్స్ ఇవ్వాలిగా. అప్పుడే కదా తమ టాలెంట్ ఏంటో ఫ్రూవ్ చేయగలరు.
తాజావార్తలు
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
-
Triumph Bonneville T120: భారత్‌లో లాంచ్ అయిన ట్రయంఫ్ బోనేవిల్ T120.. రెట్రో డిజైన్ ధర, ఫీచర్లు ఇవే
-
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
-
Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!