Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood Films Sensation In Sandalwood Sankranti Race

Sandalwood : శాండిల్ వుడ్ సంక్రాంతి రేసులో టాలీవుడ్ చిత్రాల హంగామా

Published Date :January 8, 2025 , 11:12 am
By subbarao kilari
  • కన్నడిగుల చూపు ఏ సినిమాల వైపు..?
  • శాండిల్ వుడ్ ఫెస్టివల్ రేసులో టాలీవుడ్ చిత్రాల హంగామా
  • టాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతున్న కన్నడ సినిమాలు
Sandalwood : శాండిల్ వుడ్ సంక్రాంతి రేసులో టాలీవుడ్ చిత్రాల హంగామా
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంక్రాంతికి ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో బిగ్ కాంపీటీషన్ నెలకొంది. మూడు పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు మరికొన్ని ఆయా భాషల్లో పోటీ పడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో  కూడా మన చిత్రాలదే హవా. కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్ల హడావుడి క్రిస్మస్ కు కంప్లీట్ కావడంతో, ఇప్పుడు అరకొర సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నారు.

Also Read : Sunny Deol : ‘జాట్’ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న గోపీచంద్ మలినేని

శాండిల్ వుడ్ లో ఫెస్టివల్ ట్రీట్ కు సిద్ధమయ్యాయి కొన్ని చిత్రాలు. వాటిల్లో కాస్తంత క్యూరియస్ కలిగిస్తోంది శరణ్ నటించిన ఛూమంతర్. రీసెంట్లీ రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. గేమ్ ఛేంజర్ తో పోటీగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఛూమంతర్ గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని రీజన్స్ వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు ప్రేక్షకులను పలకరించబోతుంది. దీనితో పాటు హిట్టు మూవీ సంజు వెడ్స్ గీత సీక్వెల్ కూడా ఇదే రోజున రిలీజౌతోంది. రచితా రామ్, శ్రీనరగ కిట్టీ హీరో హీరోయిన్లు. ఇక శివ రాజ్ కుమార్ బ్రదర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కీ రూల్ చేస్తున్న’కన్న మచ్చే కాడే గూడే’ జనవరి 17న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఇవన్నీ కూడా జస్ట్ ప్రాంతీయ చిత్రాలుగా మాత్రమే పరిమితమౌతున్నాయి. చందన సీమలో కూడా టాలీవుడ్ సినిమాల మధ్యే పోటీ నెలకొంది. గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలే సంక్రాంతిని క్యాష్ చేసుకోబోతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #KannadaFilm
  • DaakuMaharaaj
  • Game Changer
  • Sandalwood
  • tollywood movies

తాజావార్తలు

  • US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?

  • KTR : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టతనిచ్చిన కేటీఆర్

  • MI vs RCB: కోహ్లీ వర్సెస్ రోహిత్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై!

  • GTvsLSG: గిల్ క్లాస్.. బట్లర్ మాస్.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్ ఓపెనర్లు..

  • Donald Trump: “హోర్ముజ్‌ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions