ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇటివలే పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మేకర్స్, ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్