ప్రీ లుక్ తో రవితేజ 71వ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. 2021 ప్రారంభంలో “క్రాక్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఖాతాలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు రవితేజ. మాస్ మహారాజా గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈరోజు రవితేజ సోషల్ మీడియా వేదికగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. రవితేజ 71వ చిత్రంగా “టైగర్ నాగేశ్వర రావు” రూపొందనుంది. ఈ మేరకు ప్రీ లుక్ ను రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Read also : “జై భీమ్” సునామీ… సీఎం నుంచి ప్రేక్షకుల దాకా అందరూ ఫిదా
Also Read
- Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా 'బ్రాండ్ న్యూ డే’
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
విశేషమేమిటంటే రవితేజ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ భారీ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. హిందీలో కూడా విడుదల కానున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ హిందీ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. షూటింగ్, నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!