Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్… ట్రిపుల్ ధమాకాకి రెడీ అవ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three Movie Teams to give Updates on Jr NTR Birthday: మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. మే తొమ్మిదో తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు చాలా ఎత్తున కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటున్నారు. కేక్ కటింగ్స్ మొదలు రక్తదాన శిబిరాలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజున అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్న యూనిట్లు సిద్ధమయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ రోజు మూడు అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో సినిమా మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా వార్ 2 సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యనే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Bengaluru: కాంగ్రెస్ నేతను కొట్టిన డీకే.శివకుమార్.. వీడియో వైరల్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అలాగే దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటు అదిరిపోయే ఒక మాస్ మసాలా పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద పూర్తి అవగాహన అయితే లేదు. ఎందుకంటే దేవర సినిమా కూడా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పుట్టినరోజు నాడు సాంగ్ రిలీజ్ చేస్తారా లేదా అనే విషయం మీద పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఇక ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కుతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద కూడా రిలీజ్ చేసే వరకు నమ్మకాలు లేవు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి సినిమా యూనిట్స్ కచ్చితంగా ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేసేలాగా ఎన్టీఆర్ పిఆర్ టీం చూసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద ఆ రోజు మూడు సినిమాల యూనిట్స్ నుంచి ఏదో ఒక అప్డేట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!