Three Movie Teams to give Updates on Jr NTR Birthday: మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. మే తొమ్మిదో తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు చాలా ఎత్తున కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటున్నారు. కేక్ కటింగ్స్ మొదలు రక్తదాన శిబిరాలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజ�