Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News This Week Telugu Movies

Tollywood: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!

Published Date :April 18, 2023 , 1:14 pm
By Omprakash Vaddi
Tollywood: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Virupaksha: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. సాయిధరమ్ తేజ్ ముందు చిత్రం ‘రిపబ్లిక్’ 2021 అక్టోబర్ 1న వచ్చింది. అప్పటికే తేజ్ యాక్సిడెంట్ కారణంగా అనారోగ్యం పాలై పూర్తిగా కోలుకోలేదు. దాంతో ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయాడు. ఇప్పుడు మాత్రం అవకాశం ఉన్నమేరకు ప్రమోషన్స్ చేస్తున్నాడు. పైగా యాక్సిడెంట్ తదనంతర పరిస్థితులనూ హృదయానికి హత్తుకునేలా వివరిస్తున్నాడు. ఇవన్నీ కూడా ‘విరూపాక్ష’ మూవీ మీద అంచనాలను పెంచేస్తున్నాయి. అయితే దీనికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించడమే అభిమానులకు మింగుడు పడకుండా ఉంది. హారర్ కంటెంట్ తో పాటు హాట్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘విరూపాక్ష’ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతోంది. అయితే… ఇదే రోజున తెలుగులో మరికొన్ని సినిమాలు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి.
Tollywood2
అందులో ఒకటి ‘హలో మీరా’! ప్రముఖ దర్శకుడు బాపు శిష్యుడు కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమాను సింగిల్ క్యారెక్టర్ తో రూపొందించారు. ఆ ఒక్క పాత్రను గార్గేయి ఎల్లాప్రగడ పోషించింది. రేపు వివాహ నిశ్చితార్థం అనగా మాజీ ప్రియుడి నిర్వాకం వల్ల ఓ యువతి ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? అందులోంచి ఎలా బయటకొచ్చిందనేది ఈ చిత్ర ప్రధానాంశం. వీటితో పాటే గోపీ దేవెళ్ళ దర్శకత్వంలో నరేశ్‌ కుమార్ రెడ్డి నిర్మించిన ‘నెక్ట్స్ లెవల్’, శ్రవణ్ కుమార్ కొలను రూపొందించిన ‘టూ సోల్స్’ విడుదల కానున్నాయి. అలానే ‘టెన్ రూపీస్, కలియుగ భగవాన్’ చిత్రాలూ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆంగ్ల చిత్రం ‘ఈవిల్ డెడ్ రైజ్’ తెలుగులో డబ్ అయ్యి, 21న జనం ముందుకు వస్తోంది. ఈ రకంగా ఏడు సినిమాలు ఈ వీకెండ్ లో రిలీజ్ అవున్నా, అందరి దృష్టీ ‘విరూపాక్ష’ పైనే ఉంది.

Also Read

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10 rupees
  • hello meera
  • Kaliyuga Bhagawan
  • Next Level
  • Saidharam Tej

తాజావార్తలు

  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..

  • Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..

  • MK Stalin-Rajinikanth: స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు

  • Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!

  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions