OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ముందుగా తమన్నా లీడ్ రోల్ లో చేసిన ఓదెల 2, ఏప్రిల్ 17న రిలీజ్ కాగా నేడు కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి థియేటర్స్ లో రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
ఆహా ఓటీటీ :
మనమే – ఏప్రిల్ 14
Also Read
- NBK112 Movie Launch Date: టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కాంబో.. ‘NBK112’ ముహూర్తానికి డేట్ ఫిక్స్!
- Action King Arjun: 'పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు' పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
- Bhagyashree: “వయసు కాదు.. పాత్ర గొప్పది”.. రితేష్‌కు తల్లిగా నటించడంపై భాగ్యశ్రీ క్లారిటీ
- Keerthy Suresh: దసరా బరిలోకి కీర్తి సురేశ్.. ‘రఫ్తార్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
జీ5 :
దావీద్ (మలయాళం) – ఏప్రిల్ 18
లాగౌట్ (హిందీ) – ఏప్రిల్ 18
లయన్స్ గేట్ ప్లే :
ఫైట్ ఆర్ ఫ్లైట్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 17
ముర్ముర్ (తమిల్)- ఏప్రిల్ 17
ఈటీవీ విన్ :
వెండి పట్టీలు (తెలుగు) – ఏప్రిల్ 19
హాట్‌స్టార్ :
మేరీ హస్బెండ్ కి బీవీ (హిందీ)- ఏప్రిల్ 18
లా అండ్ ఆర్డర్: ఆర్గనైజ్డ్ క్రైమ్ సీజన్ 5 (ఇంగ్లీష్) – ఏప్రిల్ 18
ది వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 18
అమెజాన్ ప్రైమ్ :
ఖౌఫ్ (హిందీ)- ఏప్రిల్ 18
విష్ణుప్రియ (కన్నడ)- ఏప్రిల్ 18
నెట్‌ఫ్లిక్స్ :
ది డైమండ్ హీస్ట్ (ఇంగ్లీష్ )- ఏప్రిల్ 16
ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 18
ఓక్లోహోమా సిటీ బాంబింగ్: అమెరికన్ టెర్రర్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 18
తాజావార్తలు
-
Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
-
Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
-
Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
-
NBK112 Movie Launch Date: టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కాంబో.. ‘NBK112’ ముహూర్తానికి డేట్ ఫిక్స్!
-
Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!