థియేటర్లలో ఈ వారం దుల్కర్ సల్మాన్, రానా నటించినా కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, శివ 4k సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
సెసమే స్ట్రీట్ (తెలుగు )- నవంబర్ 10
మెరైన్స్ (ఇంగ్లీష్)- నవంబర్ 10
ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (తెలుగు)- నవంబర్ 12
డైనమైట్ కిస్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 12
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు)- నవంబర్ 13
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు) – నవంబర్ 13
ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు) – నవంబర్ 13
తెలుసు కదా (తెలుగు ) – నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు)- నవంబర్ 14
ట్వింకిలింగ్ వాటర్‌మెలన్ (కొరియన్ )- నవంబర్ 14
అమెజాన్ ప్రైమ్ :
బ్యాట్-ఫ్యామ్ (ఇంగ్లీష్)- నవంబర్ 10
ప్లే డేట్ (తెలుగు)- నవంబర్ 12
నిషాంచి (హిందీ)- నవంబర్ 14
మాలిస్ సీజన్ 1 (ఇంగ్లీష్) – నవంబర్ 14
జియో హాట్‌స్టార్ :
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 14
అవిహితం (తెలుగు)- నవంబర్ 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు)- నవంబర్ 14
ల్యాండ్‌మ్యాన్ (ఇంగ్లీష్)- నవంబర్ 15
జీ5 :
దశావతార్ (మరాఠీ మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 14
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ హారర్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 14
ఈటీవీ విన్ :
ఏనుగు తొండం ఘటికాచలం (తెలుగు) – నవంబర్ 13
ఈగో (తెలుగు)- నవంబర్ 16
సన్ నెక్ట్స్ :
ఎక్క (కన్నడ క్రైమ్ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- నవంబర్ 13
దండకారణ్యం (తమిళ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 14
మారుతం (తమిళ సోషల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 14