Gopinchand : నిర్మాతలను రిపీట్ చేస్తోన్న మ్యాచో స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిటే కోసం నాలుగేళ్లుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. సీటీమార్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడలేదు. ఆరడుగుల బుల్లెట్ నుండి రీసెంట్లీ వచ్చిన విశ్వం వరకు వరుసగా ఐదు డిజాస్టర్లను చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని గ్రిప్పింగ్ స్టోరీలపై ఫోకస్ చేశాడు. మొత్తానికి తీసుకున్న గ్యాప్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు గోపీ.
Also Read : SubhamTrailer : సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘శుభం’ ట్రైలర్ రిలీజ్
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఘాజీతో తనలోని టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ 33 మార్చిలోనే స్టార్టైంది. ఇందులో సరికొత్త గోపీని చూపించబోతున్నాడట సంకల్ప్ రెడ్డి. పీరియాడిక్ మూవీగా రాబోతుందని తెలుస్తోంది. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు సంకల్స్ రెడ్డి. ఇప్పుడు రీసెంట్లీ కొత్త దర్శకుడు కుమార్ సాయిని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు ఈ ఆరడుగుల బుల్లెట్. ఈ సినిమాతో మరో మలయాళ కుట్టీ మీనాక్షి దినేష్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. గోపీచంద్ తన నెక్ట్స్ సినిమాల విషయంలో కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు కానీ నిర్మాతలను మాత్రం రిపీట్ చేస్తున్నాడు. సీటీమార్ తర్వాత శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో మూవీని ఎనౌన్స్ చేశాడు. దీనికే సంకల్ప్ రెడ్డి దర్శకుడు. అలాగే రీసెంట్లీ లాంచైన వెంచర్‌ను ఎస్వీసీసీ బ్యానర్ తెరకెక్కిస్తోంది. గతంలో ఇదే బ్యానర్‌పై సాహసం చేశాడు మ్యాచో స్టార్. కలెక్షన్స్ ఎలా ఉన్నా గోపీ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇంచు మించు పన్నేండేళ్ల తర్వాత హీరో- బ్యానర్ జోడీ రిపీట్ అవుతోంది. తెలుగులో విరూపాక్ష తర్వాత హిట్ చూడని ప్రొడక్షన్ హౌస్ గోపీచంద్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తోంది. ప్లాపుల్లో ఉన్న మ్యాచో స్టార్ కూడా సాలిడ్ హిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. తనను నమ్మి వచ్చిన నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!