సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హిరోలు..నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు: మోహన్‌బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంత కాలంగా ఏపీలో సినిమా టిక్కెట్ల రగడ మాములుగా జరగడం లేదు. దీంతో ఈ మధ్య కాలంలో నిర్మాతల మండలి మంత్రి పేర్ని నానితో సమావేశయ్యారు. దీంతో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. తప్ప ఇండస్ట్రీ వర్గాలకు ఊరట లభించలేదు. దీంతో ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను అని అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటలు అన్న వెంటనే మోహన్ బాబు నేను ఏపీ ప్రభుత్వాన్ని కి లేఖ రాస్తాననడం ఇంకా పెద్ద చర్చకు దారితీసింది. కాగా ఇప్పుడు ఆయన రాసిన లేఖలోని అంశాలు వైరల్‌గా మారాయి.
మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా..నా మౌనం చేతకాని తనం కాదు చేవలేని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని కఠినంగా వారించారు. నీ మాటలు కఠినంగా ఉంటాయ్ నిక్కచ్చిగా ఉంటాయ్ కానీ నిజాలే ఉంటాయన్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా..? సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు, నలుగురు నిర్మాతలు కాదు. కొన్ని వేల మంది ఆశలు.కొన్ని వేల కుటుంబాలు..కొన్ని వేల జీవితాలు..47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నా మాట ఇది అన్నారు. చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైనధరలుండాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలి.
Also Read
- Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
Read Also:టికెట్ రేట్ల ఇష్యూ… ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం
ఇండస్ర్టీకి దేవుళ్లయిన నిర్మాతలు ఇప్పుడెక్కడున్నారు. సనీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. అందరి జీవితాలో ముడిపడి ఉన్న ఈ సనిమా ఇండస్ట్రీ గురించి, మనకున్న సమస్యల గురించి సీఎంలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి..పరిష్కారం ఏంటి.. ఏది చేస్తే సీని పరిశ్రమ మనుగడ ఉంటుందని చర్చించుకోవాని అంటూ మోహన్‌బాబు సుదీర్ఘ సందేశంతో రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి ఈ లేఖపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కలిసి సినిమాని బతికిద్దాం pic.twitter.com/i6Z421REqA
— Mohan Babu M (@themohanbabu) January 2, 2022
తాజావార్తలు
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!